|
తెలుగు భాషను, సంస్కృతిని మరియు తెలుగు చరిత్రను భావితరలకు అందిచడం ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
ఈ కేంద్రంలో తెలుగు భాష చదవడం & రాయడం, భరత నాట్యం, కర్నాటక సంగీత సాధనను
పిల్లలకు నేర్పుతారు. భవిష్యత్తులో వయోలిన్, తబల, కూచిపూడి, కథక్ కూడా నేర్పడానికి ఏర్పాట్లు జరుపుతోంది.
|